జనసేన పార్టీపై అభిమానంతో రూపొందించిన యాప్ JSPNews. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో గ్రౌండ్ లెవెల్‌లో మొదలైన మా పార్టీ ప్రయాణాన్ని ఇప్పుడు డిజిటల్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో జరిగే జనసేన కార్యక్రమాలను షార్ట్ న్యూస్‌గా అందరికీ చేరవేయడమే మా లక్ష్యం. త్వరలో మీరు కూడా మీ ప్రాంత వార్తలను పోస్ట్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
మన యాప్‌ను తోటి జనసైనికులకు తప్పక షేర్ చేయండి.