రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో రవాణా సౌకర్యం లేక కాలినడకన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థినులకు జనసేన వీరమహిళ దిరిశిన ఫాతిమా రాణి తన సొంత నిధులతో సైకిళ్లు అందించినట్లు తెలిపారు. ఆడపిల్లల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని ఆమె పేర్కొన్నారు.
రాజకీయం
విద్యార్థినుల చదువుకు అండగా జనసేన వీరమహిళ ఫాతిమా రాణి!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి85 వీక్షణలు