కార్పొరేషన్లు (13), మునిసిపాలిటీలు (77), నగర పంచాయతీలు (10): అక్టోబర్ 18 వరకు నామినేషన్లు, 19న పరిశీలన, 21 వరకు ఉపసంహరణ. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఫలితాలు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ: అక్టోబర్ 23 వరకు నామినేషన్లు, 27 వరకు ఉపసంహరణ. నవంబర్ 3న పోలింగ్, 5న ఫలితాలు.
గ్రామ పంచాయతీలు: నవంబర్ 26, 29, డిసెంబర్ 2న మూడు విడతల్లో ఎన్నికలు
రాజకీయం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి74 వీక్షణలు