స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 5,220 పదవుల్లో 40.1% వాటాతో 2,091 పదవులను జనసేనకు కేటాయించాలని ప్రతిపాదన. సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, చర్చల మధ్యలోనే బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి చర్చలను నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ కొనసాగించినట్లు సమాచారం
రాజకీయం
కార్యకర్తల కోసం ఒక్క మెట్టు కూడా తగ్గని పవన్ కళ్యాణ్!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి74 వీక్షణలు