ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి. కాకినాడ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ సోమవారం కాకినాడలో జరిగిన జెఎన్టియు వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి చేతుల మీదగా జనసేనలో కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ వారు చేస్తున్న అభివృద్ధి నచ్చి జనసేన పార్టీలో చేరానని పంపన రామకృష్ణ అన్నారు.
రాజకీయం
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన లో చేరిన పంపన రామకృష్ణ.

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి64 వీక్షణలు