కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
రాజకీయం
కాకినాడలో పవన్ కళ్యాణ్‌కు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఘనస్వాగతం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి50 వీక్షణలు