మల్లంపాలెం గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా ప్రారంభం
మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం చౌడువాడ పంచాయితీ శివారు మల్లంపాలెం గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమంలో భాగంగా నూతనంగా బోర్వెల్ వెయిపించి ఆ గ్రామానికి నీటి సరఫరా ప్రారంభించారు. చౌడువాడ గ్రామ పెద్దలతో కలిపి జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సమాచార సేకరణ కమిటీ సభ్యులు అంజిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు నీటి సంఘం చైర్మన్ పాల్గొన్నారు.
రాజకీయం
చౌడువాడ శివారు మల్లంపాలెం గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా ప్రారంభం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి40 వీక్షణలు