జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సమాచార సేకరణ కమిటీ సభ్యులు కుంచా అంజిబాబు జన్మదినోత్సవ సందర్భంగా కె.కోటపాడు మండలం జనసేన టీం ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఉన్న పేషంట్లకి బ్రెడ్స్ ఫ్రూట్స్ అంజిబాబు చేతుల మీదుగా అందజేయడం జరిగింది జనసేన నాయకులు, జనసేన సమక్షంలో కేక్ కటింగ్ చేసి అంజి బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో చౌడువాడ పిఎసిఎస్ సభ్యులు రాజి నారాయణమూర్తి, మజ్జి ఈశ్వరరావు, నాగులపల్లి మల్లునాయుడు, చంద్రశేఖర్,గురు సూర్య, చింతల శ్రీను, బొట్ట పాలవెల్లి, అమ్మ తల్లి నాయుడు, గంగ మల్ల అప్పలరాజు, గండేపల్లి మహేష్,నాని,సారా రమేష్, మమ్మీని సతీష్, ఓమ్మి చెల్లి బాబు,వెంకట్ మరియు జన సైనికులు పాల్గొన్నారు