ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్పత్రిలో పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ గారితో కొద్దిసేపు మాట్లాడిన సీఎం, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు
రాజకీయం
ముంబై ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి22 వీక్షణలు