జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు శ్రీ. కొణిదెల నాగేంద్రబాబుగారు రేపు (గురువారం) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు*
ఉదయం *9:00* నుంచి11 గంటల వరకు
గోకులం గ్రాండ్, అందుబాటులో ఉంటారు.
ఉదయం *11:00* గంటలకు బయల్దేరి
గొల్లప్రోలు ప్రాంతంలో శ్రీ అన్నందొర పట్టాభి రామయ్య గారు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవనీయులైన పిఠాపురంమాజీ శాసనసభలు పాల్గొన్నారు
రాజకీయం
నాగబాబు గారు రేపు పిఠాపురం లో పర్యటించనున్నారు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి8 వీక్షణలు