జనసేన అధినేత,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల Pawan Kalyan గారి అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలని డోన్ నియోజకవర్గ జనసేన నాయకులు Sai Kumar Sai ., Raghu Gouds , Rayudu Pspk , సయ్యద్ భాష, బాషా లు సోమవారం ఇందిరా నగర్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజకీయం
డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని డోన్ లో ప్రత్యేక పూజలు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి9 వీక్షణలు