నిత్యం సోషల్ మీడియాలో అగ్రేస్విగా ఉండే తెలుగు దేశం పార్టీ నాయకుడు మహసేన రాజేష్ రీసెంట్ గా చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు తెలియజేశారు
ఎలక్షన్స్ కి ముందు కొందరు మాటలు విని పవన్ కళ్యాణ్ గారు దళితులకు అన్యాయం చేస్తున్నారని భావించి కూటమిలో ఉన్న ఆయనీ ఓడించాలి లాంటి వ్యక్తులతో పాటు అనేక వ్యాఖ్యలు జనసేన పై చేశానని .అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన చేసే పనులు దళితలు విషయంలో ఆయన చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు ఎంతటి మనిషైనా తప్పు చేసినప్పుడు పక్షతాపం వ్యక్తం చేయడంలో తప్పు లేదంటూ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి క్షమాపణలు తెలియజేశారు.