ఈ రోజు శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు త్వరగా కోలుకోవాలని సకలకోటి దేవతలను ప్రార్థిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మనందరికీ ముఖ్యం.వైద్యుల సలహా మేరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మరియు జనసేన కుటుంబ సభ్యులు తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
#getwellsoon #PawanKalyan
రాజకీయం
పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి5 వీక్షణలు