కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం
తేదీ: 14/04/2026
ప్రత్తిపాడు , ఏలేశ్వరం మండలాల్లో రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar గారి 135వ జయంతి సందర్భంగా, ప్రత్తిపాడు గ్రామం, లింగంపర్తి గ్రామం, ధర్మవరం గ్రామాల్లో ఉన్న ఆయన విగ్రహాలకు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించబడినవి.ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజవర్గం జనసేన-పార్టీ నాయకురాలు వరుపుల దుర్గా వేణి తమ్మయ్య బాబు మరియు ప్రత్తిపాడు నియోజవర్గం జనసేన-పార్టీ నాయకురాలు
బార్లపూడి క్రాంతి గారు,ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు జె.అన్నవరం గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కాలారి శ్రీను గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి , ఘన నివాళులు అర్పించారు,మజ్జిగ పంపిణీ,మహిళలకు చీరల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల స్థాయి ,గ్రామ స్థాయి జనసేన పార్టీ నాయకులు,దళిత నాయకులు,
తిరుమాలి గ్రామ జనసేన పార్టీ నాయకులు మాగాపు రాజా గారు, లింగంపర్తి గ్రామ జనసేన పార్టీ నాయకులు వరుపుల అప్పనపిల్లి గారు, కుర్ర గోవిందు గారు, గెడ్డం నూకాపతి గారు, నడిగట్ల వెంకన్న గారు సిరుగోలి బుల్లి రాజు గారు, పడాల అఖిల్ గారు,బద్రవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు మణి రాజు గారు, పెద్ద శంకలపూడి గ్రామ జనసేన పార్టీ నాయకులు సత్యంసిటీ రాజేష్ గారు , ముద్రగడ సురేష్ గారు,జె.అన్నవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు గ్రామ జనసేన పార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ కాపారపు సురేష్ గారు,గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కొండపల్లి గంగాధర్ గారు, కలారి పెద్దకాపు గారు పలు గ్రామ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
రాజకీయం
కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజవర్గం Dr.BR Ambedkar గారి 135 వ జయంతి ఘనంగా నివాళులు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి6 వీక్షణలు