కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం
శంకవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మెడిశెట్టి సూర్య కిరణ్ (బాబీ) గారు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు.
వారి నివాసానికి వెళ్లి, మర్యాదపూర్వకంగా కలుసుకొని, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు లింగంపర్తి జనసేన పార్టీ SC నాయకులు సరుగోలు బుల్లి రాజు గారు మరియు పడాల అఖిల్ గారు.