తేది : 06/04/2026
కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం
శంకవరం మండలం, కత్తిపూడి గ్రామంలో
జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
మెడిశెట్టి సూర్య కిరణ్ (బాబీ) గారు ఆరోగ్యం బాగోలేదని అని తెలిసి, ప్రత్తిపాడు నియోజవర్గ జనసేన-పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్య బాబు గారి భార్య వరుపుల దుర్గా వేణి గారు వారి నివాసం నందు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి,తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ తన నాయకులు, కార్యకర్తల పక్కనే నిలుస్తారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరుపుల తమ్మయ్య బాబు గారి తనయుడు ప్రత్తిపాడు నియోజవర్గ జనసేన-పార్టీ యువనాయకులు శ్రీ వరపుల సాయి కిరణ్ గారు,ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు జె.అన్నవరం గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కాలారి శ్రీను గారు,లింగంపర్తి గ్రామ నాయకులు గెడ్డం నూకాపతి గారు,నడికట్ల వెంకన్న గారు, బద్రవరం గ్రామ జనసేన-పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ దుర్గ గారు, మణిరాజు గారు తూర్పు లక్ష్మీపురం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి దొరబాబు గారు, పంతం చక్రవర్తి గారు జె.అన్నవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు గ్రామ జనసేన పార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ కాపారపు సురేష్ గారు,గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కొండపల్లి గంగాధర్ గారు, కలారి పెద్దకాపు గారు, మర్రివీడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు నాని శెట్టి భవాని శంకర్ గారు పలు గ్రామాల జనసేన పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.