ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగు నింపి అందరూ ఆనంద ఐశ్వర్యాలలో ఐశ్వర్యాలు పాడిపంటలతో అందరూ ఆనందంగా ఉండాలని తెలియజేశారు పెదకూరపాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ప్రతి సూర్యులు గారు పెదకూరపాడు మండల జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు