జనసైనికులకు మనవి! మన ఊరి సమస్యలను, మన పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యత ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఎవరికోసం వేచి చూడాల్సిన పనిలేదు.. మన JSPNews యాప్‌లో మీరే రిపోర్టర్ అవ్వండి!
📲 JSPNews ప్రత్యేకతలు:
✍️ మీరే వార్తలు రాయొచ్చు: యాప్‌లోని Account Section ద్వారా మీ నియోజకవర్గ వార్తలను ఫోటోలతో సహా నేరుగా పోస్ట్ చేయండి.
🔔 ఇన్స్టంట్ నోటిఫికేషన్: మీరు వార్త రాసిన వెంటనే యాప్ యూజర్లందరికీ Notification వెళ్తుంది. మీ వార్త క్షణాల్లో అందరికీ చేరుతుంది.
🖼️ Share as Image: మీరు రాసిన వార్తను ఒక చక్కని ఇమేజ్‌గా మార్చి వాట్సాప్ స్టేటస్‌గా షేర్ చేసుకోవచ్చు.
మన నియోజకవర్గం.. మన JSPNews! మన గొంతుకను మరింత బలోపేతం చేద్దాం. ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకోండి!
రాజకీయం
🚩 మీ నియోజకవర్గం జనసేన వార్తలు.. ఇక మీరే రాయొచ్చు! 🚩

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి242 వీక్షణలు