యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో వట్టూరి సూర్యకాంతం అనే వృత్తురాలు పైగా చేనేత కార్మికురాలు సుమారు 83 సంవత్సరాల దాటి వయసు ఉంటుంది. ఆమె ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైభోగుల కృష్ణ బాబుని అఖండ మెజార్టీతో గెలిపించండి అంటూ కాన్వసింగ్ లో పాల్గొని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. ఈ వయసులో ఆమె చేస్తున్న కాన్వసింగ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు మరి ఇంత అభిమానం అంటూ.