🗳️ నవంబర్ 1న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మరో ఒక్క రోజే మిగిలి ఉంది. విజయవాడ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ గెలుపు అవకాశాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందని భావిస్తున్నారు?
💬 మీ అభిప్రాయాలను JSPNews కామెంట్స్ రూపంలో పంచుకోండి!