పిఠాపురంలో అక్టోబర్ 30న జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 గంటలకు పాదగయ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ టౌన్ ఇన్‌చార్జ్ డా. చిక్కాల వరలక్ష్మి రమణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ప్రకటించారు.
రాజకీయం
నేడు పిఠాపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ – ఉదయం 9:30 గంటలకు ప్రారంభం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి14 వీక్షణలు