అతి భారీ స్థాయిలో వాకతిప్ప గ్రామం నుండి కూటమి ఎంపిటిసి అభ్యర్థి వైభోగుల కృష్ణబాబు వాగతప్ప గ్రామం ఎండపల్లి జంక్షన్ వద్ద భారీ ర్యాలీ గా కాన్వసింగ్ కి వెళ్లారు. ఆయన మద్దతుగా మండల జనసేన అధ్యక్షులు రావు అక్షయ్, టిడిపి నాయకులు ఈగల నాని, కాకి గంగాధర్, మామిడి మల్లిబాబు, సతీషు,నాగేశ్వరరావు, తొండంగి సురేష్, ఇంకా భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.