యు కొత్తపల్లి గ్రామం పొన్నాడ పంచాయతీ కోనాపపేటలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆటో పై ఒక్కసారిగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే ఆటో సముద్రంలోకి కరటాలు లాక్కుపోగా ఆటోల డ్రైవరు ప్రయాణికులు ఆటోలోంచి దూకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. సంఘటన స్థలానికి పొన్నడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉమ్మడి చిన్న వెళ్లి వాళ్ళను పరామర్శించి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చారు.