యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కొనపపేట సముద్రపు ఆనుకుని ఉన్న మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్లకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ముందడుగు వేశారు పొన్నాడ జనసేన సర్పంచ్  సర్పంచ్ అభ్యర్థి ఉమ్మడి చిన్న.తుపాన్ ప్రారంభం నుండి గ్రామంలో పర్యటిస్తూ వాళ్ళకి కావలసినవి అన్ని సమాకూర్చారు. గ్రామంలో ఎవరికి ఎటువంటి సహాయమైనా తను ముందుంటానని ఉమ్మడి చిన్న భరోసా ఇచ్చారు గ్రామస్తులకు.