🏡 గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల బలోపేతం అవసరం – పవన్ కళ్యాణ్




🔴 గ్రామాలు అభివృద్ధి చెందాలంటే

స్థానిక సంస్థలు బలంగా ఉండాలని

ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్
పేర్కొన్నారు.




🌱 గ్రామ స్వరాజ్యం పట్ల ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడికి స్పష్టమైన అవగాహన

ఉందన్నారు.




🤝

కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల సమన్వయంతో

ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత వేగంగా
చేరుతాయని తెలిపారు.




📱

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా


1,035 ప్రభుత్వ సేవలు

అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.




🛡️ డ్రగ్స్ నియంత్రణకు

ఈగల్ టాస్క్‌ఫోర్స్

ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు.