జనసేన పార్టీ స్థాపనకు 13 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం “జనసేనాని విత్ జెన్ Z” లో యువతతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జెన్ Z యువతతో రాజకీయాలు, సమాజం, దేశ భవిష్యత్తు వంటి పలు సమకాలీన అంశాలపై పవన్ కళ్యాణ్ గారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యువత ఆలోచనలు, వారి ఆశయాలను తెలుసుకుంటూ ప్రేరణాత్మకంగా సంభాషణ సాగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఈరోజు ఉదయం విడుదల కానుంది.
రాజకీయం
యువతతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సంభాషణ

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి29 వీక్షణలు