పిఠాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 34వ వార్డులో జనసేన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లాజర్ బాబు తరఫున శ్రీమాన్ అండ్ టీం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ జనసేన గాజు గ్లాసు గుర్తును పరిచయం చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు
రాజకీయం
పిఠాపురం 34వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి18 వీక్షణలు