MPP అభ్యర్థిగా GVKకే తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రావు అక్షయ్.
ఉప్పాడ-1 MPTC స్థానం నుంచి GVK (గంటా విజయ్ కుమార్) భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.