యు కొత్తపల్లి పొత్తులో భాగంగా ఎంపీపీ అభ్యర్థిగా యూ కొత్తపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూరడ రాజుకు అవకాశం దక్కుతున్నట్లు విశ్వసినీయ సమాచారం. ప్రస్తుతం ఎంపీపీ స్థానం బీసీకి రావడంతో యు కొత్తపల్లి మండలం మత్స్యకారులకు ఇచ్చే ఉద్దేశంతో సూరడ రాజు పేరు వెలుగులోకి వచ్చింది.