జనసేన బలం ఎంత ఉంది అనేది ప్రజలకు తెలుసు
అలాగే మా మిత్రపక్షాలైన TDP,బీజేపీ లకు తెలుసు.
మాకు బలమైన నాయకులు తక్కువ గా ఉండొచ్చేమో కానీ
బలమైన జనసైనికులు ఉన్నారు .పవన్ కళ్యాణ్ అనే శిఖరం
ఆదేశిస్తే అంతే ఎత్తు జెండా ఎగరవేసే శక్తి వంతులు ఉన్నారు అన్నిటికీ మించి “ప్రజాబలం” మాకు మెండు గా ఉంది.
ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నా అంటే గత
దశాబ్దం నుండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే
వన్ మాన్ షో చేస్తున్నారు అధికారం పదవి బాధ్యతలు చేపట్టాక ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లతో పాటు జనసేన అనే పార్టీ కి
రూట్ మ్యాప్ వేస్తున్నాడు జనసేన కు ఉన్న అడ్డంకులు
తొలగించుకుంటూ పోతున్నాడు.
అందుకే బలంగా చెప్పగలం మేము నమ్మిన సిద్ధాంతం,
మా నాయకుడి ఆశయం బలమైంది.
అన్నిటికీ మించి మా నాయకుడు 🤴 బలమైనోడు 💪✊
రాజకీయం
Muslim Janasainyum

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి28 వీక్షణలు