నర్సీపట్నం నియోజకవర్గంలో రాజాన సూర్యచంద్రుడి చర్యలపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ఆ బాధ్యతలను కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్టోబర్ 19న జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
రాజకీయం
జనసేనలో కీలక నిర్ణయం.. రాజాన సూర్యచంద్రుడికి షాక్!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి34 వీక్షణలు