స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉప్పాడ గ్రామానికి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం నుంచి MPTC, ZPTC, సర్పంచ్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల విజయానికి అందరం సమన్వయంతో కృషి చేయాలని సమావేశంలో చర్చించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి, ఆయన చేస్తున్న అభివృద్ధికి స్థానిక సంస్థల విజయాలను కానుకగా అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించడం జరిగింది.రావు అక్షయ్
జనసేన పార్టీ ఇంచార్జ్
యు. కొత్తపల్లి మండలం, పిఠాపురం నియోజకవర్గం