జ్యోతుల శ్రీనివాస్
జనసేన పార్టీని మరింత బలోపితం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...
సురక్ష హాస్పిటల్ అధినేత.. నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నేత జ్యోతుల శ్రీనివాస్ అన్నారు.శనివారం సాయంత్రం కొత్తపల్లి సురక్ష ప్యాలస్ లో.వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.... స్థానిక సంస్థ ఎన్నికల్లో... జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు... ఎవర్ని నిర్ణయిస్తే పార్టీకి కట్టుబడి. పనిచేయాలన్నారుఅనంతరం శ్రీనివాస్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో హోరున వర్షంలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.
రాజకీయం
జనసేన పార్టీ మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయండి

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి26 వీక్షణలు