జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల!

పవన్ కళ్యాణ్ ఆమోదంతో 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్లు:

1. ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు
2. విజయవాడ – వంగవీటి రాధాకృష్ణ

మున్సిపాలిటీలు:

1. అమలాపురం – నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట – తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు – కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం – కొత్తపల్లి శైలజ
5. నిడదవోలు – కల్లం జ్యోతి
6. పెడన – మట్టా శివపావని.
7. పిఠాపురం – డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8. పుత్తూరు – డి. ఏలుమలై
9. సాలూరు – గొర్లె విజయకుమారి
10. సామర్లకోట – పిట్టా జానకి రామారావు
11. తెనాలి – తోటకూర వెంకట రమణారావు
12. తిరువూరు – పి. మాధవి

తొలి జాబితాలో రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాల అభ్యర్థుల ప్రకటనపై ఆసక్తి నెలకొంది.