జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదంతో పిఠాపురం మున్సిపల్ అభ్యర్థిగా డాక్టర్ బీరా విజయ్ శేఖర్, గొల్లప్రోలు అభ్యర్థిగా కడారి తమ్మయ్య నాయుడు పేర్లను ప్రకటించింది. దీంతో రెండు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది
రాజకీయం
🚨 బ్రేకింగ్ న్యూస్: పిఠాపురం, గొల్లప్రోలు జనసేన మున్సిపల్ అభ్యర్థులు ఖరారు!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి33 వీక్షణలు