పిఠాపురం జనసేన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరు? మీ అంచనా ఏంటి?

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. జనసేన తరఫున అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటిస్తారనే ఆసక్తి నెలకొంది. మరికాసేపట్లోనే అభ్యర్థి పేరు వెల్లడయ్యే అవకాశముంది. మరి మీ అంచనాలో ఆ వ్యక్తి ఎవరు? JSPNewsలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయం చెప్పండి. మీ అంచనా నిజమవుతుందో లేదో మరికాసేపట్లోనే తేలనుంది!