గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు
₹3,200 కోట్ల నిధులతో 5,000 కిమీ సీసీ రోడ్లు, 866 కి.మీ నిర్మాణం
పల్లె పండుగ 2.0 ద్వారా మరో 8,000 కి.కి ౦గా అడుగులు కి.మీ రోడ్ల నిర్మాణ లక్ష్యంగా
₹2,123 కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణానికి చర్యలు
అడవితల్లి బాట ద్వారా గిరిజన ప్రాంతాల్లో 1,069 కోట్ల వ్యయంతో 1,005 కి.మీ రోడ్ల నిర్మాణం
10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, 77 నూతన DDO కార్యాలయాల ప్రారంభం, 77 మందికి ZP CEO లుగా పదోన్నతులు
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ₹9,500 కోట్లతో రోడ్ల నిర్మించేలా పనుల ప్రారంభం.
ఇప్పటికే పూర్తైన 72,600 కోట్ల విలువైన రోడ్ల పనులు, పూర్తైన బిల్లుల చెల్లింపులు
పనుల దశలో 75,300 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం, త్వరలో విడుదల కానున్న ₹1,600 కోట్ల PMGSY నిధులు
రాజకీయం
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి17 వీక్షణలు