పిఠాపురం నియోజకవర్గం కొండేవరం గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన నాయకులు గాది కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ..
జనసేన సభ్యత్వం వల్ల కలిగే ఉపయోగాలు ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు గ్రామస్తులకు తెలియజేస్తూ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.