జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు గారు సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చురుకుగా కొనసాగిస్తున్నారు.
ఇప్పటివరకు మొత్తం 125 సభ్యత్వాలు నమోదు చేయగా, అందులో 61 కొత్త సభ్యత్వాలు మరియు 64 రెన్యువల్ సభ్యత్వాలు నమోదయ్యాయి. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు రాయపూడి వేణుగోపాల్ రావు గారు కృషి చేస్తున్నారు.
రాజకీయం
అవనిగడ్డలో జనసేన సభ్యత్వ నమోదు ఉత్సాహం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి17 వీక్షణలు