జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. పశ్చిమ గోదావరి డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ చాగంటి మురళీకృష్ణ గారు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యుడు శ్రీ మీర్జా అబిద్ హుస్సేన్, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ బి. నరసింహారావు పాల్గొని అర్జీలను స్వీకరించారు.
రాజకీయం
మంగళగిరిలో జనవాణి కార్యక్రమం… ప్రజల నుంచి వినతులు స్వీకరణ

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి6 వీక్షణలు