పిఠాపురం నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. పిఠాపురం మండలం నరశింగపురం గ్రామానికి చెందిన జనసేన సాధక్ గంజి గోవిందరాజు గారు 500 మంది కి జనసేన సభ్యత్వాలు నమోదు చేయించారు .
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న గంజి గోవిందరాజు గారికి అభినందనలు. ✊🔥
రాజకీయం
గంజి గోవిందరాజు గారికి అభినందనలు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి10 వీక్షణలు