శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గేదెల చైతన్య గారు సాధక్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన సభ్యత్వాలు నమోదు చేయడం అలాగే రెన్యువల్ సభ్యత్వాలను పెంపొందించే విషయాలపై చర్చించి, వార్డులు మరియు గ్రామాల్లో సభ్యత్వాలు మరింతగా పెరగడానికి అనుసరించాల్సిన విధానాలపై సాధక్‌లకు దిశానిర్దేశం చేశారు. ✊🔥
రాజకీయం
శ్రీకాకుళంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సాధక్‌లతో సమావేశం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి22 వీక్షణలు