208 పరుగుల విజయం లక్ష్యం తో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే 11 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది చెన్నై బౌలర్ hosein రెండు వికెట్లు ముకేష్ చౌదరి ఒక వికెట్ తీశారు ప్రస్తుతం తిలక్ వర్మ , సూర్యకుమార్ యాదవ్ క్రిజ్ లో ఉన్నారు .ఇద్దరిలో ఎవరు మెరిసిన mi విజయం కి చేరువతైది లేకుంటే కష్టమే. Mi 8 ఓవర్లో 46-3
సాధారణ వార్తలు
సూర్య కుమార్ యాదవ్ MI నీ గెలుపుస్తాడో లేదో చూడాలి?

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి11 వీక్షణలు