వేసవి ముందే డ్రెయినేజ్ పూడికతీత పూర్తి చేయాలి: పవన్ కళ్యాణ్
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖల అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, రోడ్ల అభివృద్ధి కేటాయింపులు, నియోజకవర్గాల వారీ వివరాలు …
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖల అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, రోడ్ల అభివృద్ధి కేటాయింపులు, నియోజకవర్గాల వారీ వివరాలు సమీక్షించారు. మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నారు. డ్రైనేజీల పూడికతీతను వేసవిలో పూర్తి చేసి రైతులకు సౌలభ్యం కల్పించాలని సూచించారు. హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలు కూడా తెలియజేశారు.








