కాకినాడ పార్లమెంట్ జనసేన ఎన్నికల కమిటీ ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో కాకినాడ పార్లమెంట్ కమిటీని ప్రకటించారు. సమన్వయకర్తలుగా పంతం నానాజీ, యనమల కృష్ణుడు, సుంకర కృష్ణవేణి, బార్లపూడి క్రాంతి, డా. బొర్రా దివ్య రాజ్ నియమితులయ్యారు.
32 మంది నిర్వాహక దళ్ సభ్యులుగా ఆకుల ప్రవీణ్, అలివిల్…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో కాకినాడ పార్లమెంట్ కమిటీని ప్రకటించారు. సమన్వయకర్తలుగా పంతం నానాజీ, యనమల కృష్ణుడు, సుంకర కృష్ణవేణి, బార్లపూడి క్రాంతి, డా. బొర్రా దివ్య రాజ్ నియమితులయ్యారు.
32 మంది నిర్వాహక దళ్ సభ్యులుగా ఆకుల ప్రవీణ్, అలివిల్లి రాణా ప్రతాప్, దారపు శిరీష, దాసరి వీరబాబు, కొండ దుర్గాప్రసాద్, మనోహర్ లాల్ గుప్తా, భోగిరెడ్డి కొండలరావు, చెవాకుల సందీప్, డి. స్వాతిలక్ష్మి, రెడ్డిపల్లి భాస్కర్, తాటికాయల వీరబాబు, కొవ్వూరి వాసు, మల్లిరెడ్డి బుచ్చిరాజు, నూనె గణేష్, ఎ. లక్ష్మి, అద్దేపల్లి వి.ఎస్. బాలాజిరావు, ఓడూరి కిషోర్, కోలా దుర్గాదేవి, పింకే జగదీష్, సూర్యప్రకాష్, దొడ్డి దుర్గాప్రసాద్, సాయి వెంకట నిఖిల్, గాబు సుభాష్, గల్లా శివరాజా, గంగిరెడ్డి మణికంఠ, సుబ్రహ్మణ్యం అప్పారావు, శివదుర్గ గణపతి, బుదిరెడ్డి శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ, నరేష్ సూరరెడ్డి, అద్దేపల్లి బాలాజిరావు, సూర్యభాస్కర్లను ప్రకటించారు.
సపోర్ట్ టీమ్‌లో బండారు మణికంఠ, పి. వెంకటరాయుడు, అల్లంపల్లి రంగ భాస్కర్, చింతపల్లి బన్నీ, మండపాక శివలకు చోటు కల్పించారు.








