జనసేనపై అభిమానంతో రూపొందిన JspNews యాప్
జనసేనపై అభిమానంతో రూపొందిన JspNews యాప్‌ను విజయదశమి సందర్భంగా విడుదల చేసాం. ఇది పార్టీ కార్యకలాపాలను షార్ట్ న్యూస్ రూపంలో అందించేందుకు రూపొందించబడింది. ప్రస్తుతం అడ్మిన్ మాత్రమే పోస్టులు చేస్తారు, త్వరలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తాం. యాప్ ఆండ్రాయిడ్…
జనసేనపై అభిమానంతో రూపొందిన JspNews యాప్‌ను విజయదశమి సందర్భంగా విడుదల చేసాం. ఇది పార్టీ కార్యకలాపాలను షార్ట్ న్యూస్ రూపంలో అందించేందుకు రూపొందించబడింది. ప్రస్తుతం అడ్మిన్ మాత్రమే పోస్టులు చేస్తారు, త్వరలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తాం. యాప్ ఆండ్రాయిడ్‌లో Play Storeలో లభ్యం, iPhone యూజర్లు jspnews.in వెబ్సైట్ ద్వారా చూడవచ్చు

