పవన్ కళ్యాణ్ గారి నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురం
పవన్ కళ్యాణ్ గారి నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురం
NewsRoom
28 Oct 25
ID:86
జనసేన కార్యకర్త క్రియేట్ చేసిన యాప్ - JspNews
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత చర్యలు ముమ్మరం. యంత్రాంగం సర్వసన్నద్ధం. ​25 పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, మందులు, జనరేటర్లు ఏర్పాటు. ​34 మందితో NDRF బృందం, 34 బోట్లు సిద్ధం. ​తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియామకం. ​విద్యుత్ పునరుద్ధరణకు 500 స్టాండ్ బై స్తంభాలు, పశుగ్రాసం సిద్ధం. ​జిల్లా ఉన్నతాధికారులతో గంట గంటకు ఉప ముఖ్యమంత్రి సమీక్ష. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
'సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం'
'సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం'
NewsRoom
17 Oct 25
ID:85
జనసేన కార్యకర్త క్రియేట్ చేసిన యాప్ - JspNews
JanaSena Party 'సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని లక్ష్యం రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేయడం. మార్పు కోరుకునే ఔత్సాహిక యువత, యువకులు తమకు నచ్చిన అంశంలో మాతృభూమికి సేవలు అందించే అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది. మార్పు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు QR కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ (bit.ly/senathosenani) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
JSPNews  చిన్న చిన్న అడుగులతో మరింత వేగంగా ముందుకి – JSPNews యాప్ ! 🔥
JSPNews చిన్న చిన్న అడుగులతో మరింత వేగంగా ముందుకి – JSPNews యాప్ ! 🔥
NewsRoom
12 Oct 25
ID:84
జనసేన కార్యకర్త క్రియేట్ చేసిన యాప్ - JspNews
JSPNews యాప్ చిన్న అడుగులతో మొదలైందైనా, ఫీచర్లలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు |🔥 Way2News తరహాలో 500 అక్షరాల షార్ట్ న్యూస్, స్వైప్ చేస్తూ నెక్స్ట్/ప్రీవియస్ వార్తలను చదవొచ్చు, హెడర్ నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ‘ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం’ వంటి అధినాయకుడి ఆలోచనలను వేగంగా చేరవేస్తూ ప్రతి వార్తను image రూపంలో షేర్ చేసే ఫీచర్ ఉంది. త్వరలో కార్యకర్తలు తమ నియోజకవర్గ వార్తలను స్వయంగా పోస్ట్ చేసే గొప్ప అవకాశం రాబోతోంది! 💪 మీ నియోజకవర్గ వార్తలను news@jspnews.in కు మెయిల్ చేయండి. ✉️
జనసేన పార్టీ మీద అభిమానం తో క్రియాట్ చేసిన యాప్ jspnews
జనసేన పార్టీ మీద అభిమానం తో క్రియాట్ చేసిన యాప్ jspnews
NewsRoom
02 Oct 25
ID:65
జనసేన కార్యకర్త క్రియేట్ చేసిన యాప్ - JspNews
జనసేన పార్టీ మీద అభిమానం తో క్రియాట్ చేసిన యాప్ jspnews నాడు పవన్ కళ్యాణ్ గారు పై అభిమానంతొ గ్రౌండ్ లెవెల్లో మొదలైన నా పార్టీ ప్రయాణం నేడు పార్టీ పై అభిమానంతో డిజిటల్ రూపంలో మార్చడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో జరిగే జన సేన పార్టీ కార్యక్రమాలను షార్ట్ న్యూస్ రూపంలో అందరికి చేరవేయాలనే ఈ ప్రయత్నంలో మీరు భాగ్యస్వాములు కావాల్సింది గా కోరుచున్నాము . మీరు కూడా మీ నియోజకకవర్గంలో జరిగే జనసేన కార్యక్రమాలను పోస్ట్ చేసే విధంగా యాప్ ను అతిత్వరలో సిద్ధం చేస్తున్నాము
Swipe up / down for next / previous post
News About