JspNews
వార్త పంపు
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!
వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
JSP NEWS పిఠాపురం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2000 మంది జనసేన సాధక్‌లతో నిర్వహించాలనుకున్న 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సమంజసం కాదని జనసేన నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

మరిన్ని వార్తలు...

మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!
JSP NEWS మాడుగుల
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం చౌడువాడ శివారు మల్లం పాలెం గ్రామంలో ఎన్టీఆర్భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ జనసేన నాయకులు కుంచా అంజిబాబు,చౌడువాడ పిఎసిఎస్చైర్మన్ రాజి నారాయణమూర్తి మరియు కుటమి నాయకులు, తదితరులు.

JSP NEWS పెదకూరపాడు
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
పెద్దకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సాధకులు అందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బయ్యవరపు నరసింహారావు గారికి నియమిస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఆయన అయితే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమయి గ్రామస్థాయి నుంచి చేస్తాడు ఆయనకు విజన్ ఉంది ఇలాంటి నాయకుడు మాకు కావాలనే పెద్దకూరపాడు నియోజకవర్గ ప్రజల కోరుకుంటున్నారు
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో

పెద్దకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సాధకులు అందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బయ్యవరపు నరసింహారావు గారికి నియమిస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఆయన అయితే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమయి గ్రామస్థాయి నుంచి చేస్తాడు ఆయనకు విజన్ ఉంది ఇలాంటి నాయకుడు మాకు కావాలనే పెద్దకూరపాడు నియోజకవర్గ ప్రజల కోరుకుంటున్నారు

మరిన్ని వార్తలు...

వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
JspNews Quick Reads

ఇవీ ఈ రోజు ముఖ్యాంశాలు...
వార్తపై క్లిక్ చేసి చదవండి

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
మరిన్ని వార్తల కోసం పైకి స్వైప్ చేయండి
JSP NEWS పిఠాపురం
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
కె. కోటపాడు మండలం గోండుపాలెం గ్రామంలో (గుళ్ళేపల్లి చెరుకు కాటా ప్రక్కన) ఏర్పాటు చేయనున్న MSME పార్క్ కొరకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మండల జనసేన ఇన్‌చార్జి కుంచా అంజిబాబు, సంబంధిత అధికారులు, టీడీపీ, బీజేపీ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ

కె. కోటపాడు మండలం గోండుపాలెం గ్రామంలో (గుళ్ళేపల్లి చెరుకు కాటా ప్రక్కన) ఏర్పాటు చేయనున్న MSME పార్క్ కొరకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మండల జనసేన ఇన్‌చార్జి కుంచా అంజిబాబు, సంబంధిత అధికారులు, టీడీపీ, బీజేపీ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు...

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
JSP NEWS పిఠాపురం
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన ఆరోపణలు చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటూ క్షమాపణలు ప్రకటించారు. గతంలో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారంటూ నాగేశ్వర్ రావు ఒక వీడియోలో వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ తప్పుడు ప్రచారంపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. కాకినాడ సర్పవరం, ఇంద్రపాలెంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసులు గట్టిగా తగలడంతో లైవ్ డిబేట్‌లో స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఒక తప్పుడు సోర్స్ (సమాచారం) వల్ల తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ముందే క్రాస్ చెక్ చేసుకోకపోవడం తన తప్పేనని ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు, జనసేన నాయకులకు క్షమాపణలు చెబుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన ఆరోపణలు చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటూ క్షమాపణలు ప్రకటించారు. గతంలో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారంటూ నాగేశ్వర్ రావు ఒక వీడియోలో వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ తప్పుడు ప్రచారంపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. కాకినాడ సర్పవరం, ఇంద్రపాలెంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసులు గట్టిగా తగలడంతో లైవ్ డిబేట్‌లో స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఒక తప్పుడు సోర్స్ (సమాచారం) వల్ల తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ముందే క్రాస్ చెక్ చేసుకోకపోవడం తన తప్పేనని ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు, జనసేన నాయకులకు క్షమాపణలు చెబుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు...

వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
JSP NEWS ప్రత్తిపాడు (కాకినాడ)

ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జనసైనికుడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్‌, సీనియర్ నాయకులు వరుపుల తమ్మయ్య బాబు గారి మరణం జనసైనికులకు తీరని లోటు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు అపారమైనవి. వేలాది మంది జనసైనికులు, వీర మహిళలను తయారు చేసి నియోజకవర్గంలో పార్టీని గ్రామ, మండల స్థాయిలో బలపరిచారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి తగిన న్యాయం చేసి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని జనసైనికులు వినమ్రంగా కోరుతున్నారు. “ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.” వరుపుల తమ్మయ్య బాబు గారికి భావపూర్వక నివాళులు. 🙏
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి

ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జనసైనికుడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్‌, సీనియర్ నాయకులు వరుపుల తమ్మయ్య బాబు గారి మరణం జనసైనికులకు తీరని లోటు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు అపారమైనవి. వేలాది మంది జనసైనికులు, వీర మహిళలను తయారు చేసి నియోజకవర్గంలో పార్టీని గ్రామ, మండల స్థాయిలో బలపరిచారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి తగిన న్యాయం చేసి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని జనసైనికులు వినమ్రంగా కోరుతున్నారు. “ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.” వరుపుల తమ్మయ్య బాబు గారికి భావపూర్వక నివాళులు. 🙏

మరిన్ని వార్తలు...

గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
JspNews Quick Reads

ఇవీ ఈ రోజు ముఖ్యాంశాలు...
వార్తపై క్లిక్ చేసి చదవండి

తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
మరిన్ని వార్తల కోసం పైకి స్వైప్ చేయండి
JSP NEWS పిఠాపురం
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా కె.కోటపాడు మండల హైస్కూల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల జనసేన ఇన్‌చార్జ్ కుంచా అంజిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వేగి శివాజీ, మణికుమార్, వెంకట్, జగదీష్ తమ సహాయ సహకారాలు అందించారు. అలాగే మండలంలోని జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గంగు నాయుడు, శ్రీను, బాల, గోపి తదితరులు పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా కె.కోటపాడు మండల హైస్కూల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల జనసేన ఇన్‌చార్జ్ కుంచా అంజిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వేగి శివాజీ, మణికుమార్, వెంకట్, జగదీష్ తమ సహాయ సహకారాలు అందించారు. అలాగే మండలంలోని జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గంగు నాయుడు, శ్రీను, బాల, గోపి తదితరులు పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు...

మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
JSP NEWS ప్రత్తిపాడు (కాకినాడ)
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు నివాళులు – మంత్రి మనోహర్‌ను పరామర్శించిన కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన-పార్టీ యువ నాయకులు వరుపుల సాయికిరణ్. ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది. ప్రజాసేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నాదెండ్ల మనోహర్ గారిని కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన-పార్టీ యువ నాయకులు వరుపుల సాయికిరణ్ పరామర్శించి.భాస్కరరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు నివాళులు – మంత్రి మనోహర్‌ను పరామర్శించిన కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన-పార్టీ యువ నాయకులు వరుపుల సాయికిరణ్. ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది. ప్రజాసేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నాదెండ్ల మనోహర్ గారిని కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన-పార్టీ యువ నాయకులు వరుపుల సాయికిరణ్ పరామర్శించి.భాస్కరరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

మరిన్ని వార్తలు...

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
JSP NEWS పిఠాపురం
అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పాలకమండల సభ్యురాలిగా తోలేటి శిరీష, స్పెషల్ ఇన్వైటి మెంబర్‌గా గంజి గోవిందరాజు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం Pawan Kalyan ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఈస్ట్ గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. అలాగే పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ నియామకాలు దేవస్థాన అభివృద్ధికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తమైంది.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పాలకమండల సభ్యురాలిగా తోలేటి శిరీష, స్పెషల్ ఇన్వైటి మెంబర్‌గా గంజి గోవిందరాజు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం Pawan Kalyan ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఈస్ట్ గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. అలాగే పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ నియామకాలు దేవస్థాన అభివృద్ధికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తమైంది.

మరిన్ని వార్తలు...

వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
JspNews Quick Reads

ఇవీ ఈ రోజు ముఖ్యాంశాలు...
వార్తపై క్లిక్ చేసి చదవండి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ
వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
మరిన్ని వార్తల కోసం పైకి స్వైప్ చేయండి
JSP NEWS పిఠాపురం
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన Justice Lisa Gill గారికి డిప్యూటీ సీఎం Pawan Kalyan హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణమని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకుపైగా న్యాయ అనుభవం ఉన్న లీసా గిల్ గారు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, న్యాయం, నిష్పక్షపాతత్వం, ధర్మబద్ధతతో వ్యవహరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నియామకం న్యాయ వ్యవస్థకు ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, రాష్ట్రానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
RIGHT SWIPE TO CLOSE

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన Justice Lisa Gill గారికి డిప్యూటీ సీఎం Pawan Kalyan హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణమని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకుపైగా న్యాయ అనుభవం ఉన్న లీసా గిల్ గారు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, న్యాయం, నిష్పక్షపాతత్వం, ధర్మబద్ధతతో వ్యవహరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నియామకం న్యాయ వ్యవస్థకు ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, రాష్ట్రానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు.

మరిన్ని వార్తలు...

అన్నవరం దేవస్థానంలో కొత్త నియామకాలు… ప్రమాణ స్వీకారం ఘనంగా
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
JSP
NEWS
మీ నియోజకవర్గ వార్తలు లేదా కార్యక్రమాలను
ఉచితంగా JspNews యాప్‌లో పోస్ట్ చేయండి!
ఈ వార్త పూర్తి సమాచారం JspNews యాప్‌లో చదవండి
JspNews App
మన ప్రాంతం - మన గొంతుక
GET IT ON Google Play
JSPNEWS.IN | మన ప్రాంతం - మన వార్తలు