కొండెవరంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం: గాది కొండబాబు Headlines

కొండెవరంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం: గాది కొండబాబు

If you are viewing news on the website, download JspNews from Play Store.
కొండెవరం గ్రామంలో తన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ప్రారంభించడం సంతోషంగా ఉందని జనసేన నాయకులు గాది కొండబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వంలో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శిబిరానికి వందలాది మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారని, అవసరమైన వారికి ఉచిత మందులు, కళ్లజోళ్లు అందించడంతో పాటు కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి సేవ చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉
రేపు  కొండెవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం: గాది కొండబాబు Headlines

రేపు కొండెవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం: గాది కొండబాబు

If you are viewing news on the website, download JspNews from Play Store.
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 6న కొండెవరంలో తన స్వంత ఖర్చులతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జనసేన సీనియర్ నాయకులు గాది కొండబాబు తెలిపారు. అంజు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు, కళ్లజోళ్లు అందిస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉
డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు సందర్భంగా పేషెంట్లకు ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ Headlines

డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు సందర్భంగా పేషెంట్లకు ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ

If you are viewing news on the website, download JspNews from Play Store.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో పెద్దకూరపాడు మండల జనసేన పార్టీ నాయకులు కొత్త శెట్టి శివ నాగ ఆంజనేయులు ఆధ్వర్యంలో డాక్టర్ రాహుల్ గారు జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివనాగాంజనేయులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో రాజకీయాలలో ఉన్నత శిఖరాలు చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ చేయాలని జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ అమరావతి మండల మండల సీనియర్ నాయకులు విన్నకోట గోపి కుమార్ లామ్ వంశీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉
డొక్కాసీతమ్మ అన్నప్రసాద వితరణ 137వ సారి Headlines

డొక్కాసీతమ్మ అన్నప్రసాద వితరణ 137వ సారి

If you are viewing news on the website, download JspNews from Play Store.
జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణం మెయిన్ రోడ్డు అమరావతి బస్ స్టాప్ వద్ద దాతల సహాయం తో 140మంది నిరుపేదలకు ప్రయానికులకు ఉచ్చితము గా పెద్దలు సమక్షంలో పెట్టడం జరిగింది
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉
కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు Headlines

కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

If you are viewing news on the website, download JspNews from Play Store.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన కమిటీ.. 14 మందికి కీలక బాధ్యతలు Headlines

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన కమిటీ.. 14 మందికి కీలక బాధ్యతలు

If you are viewing news on the website, download JspNews from Play Store.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండలి బుద్ధ ప్రసాద్, టి.పి.శివ శంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, ధర్మరాజు, చిలకం మధుసూదన రెడ్డి, గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికన రవి కుమార్‌లను సభ్యులుగా నియమించారు.
పూర్తి ఆర్టికల్ చదవడానికి క్లిక్ చేయండి 👉
మరిన్ని వార్తలు వస్తున్నాయి...
JspNews

Advertisement
Advertisement